ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించండి: ఎస్పీ

ABN, First Publish Date - 2021-03-06T06:47:53+05:30

మున్సిపల్‌ ఎన్నికలలో ఎలాంటి భద్రత లోపాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పోలీసు అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పుట్టపర్తి, మార్చి5: మున్సిపల్‌ ఎన్నికలలో ఎలాంటి భద్రత లోపాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ బ్యాలెట్‌బాక్సుల భద్రపరచడానికి ఏర్పాటుచేసిన సా్ట్రంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్‌, కౌంటింగ్‌ రోజున ఎలాంటి సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రామకృష్ణయ్య, సీఐ వెంకటే్‌షనాయక్‌, ఎస్‌ఐ బాబ్జన ఉన్నారు. 

Updated Date - 2021-03-06T06:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising