ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోఆప్షన సభ్యులకు దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-04-21T05:32:58+05:30

మున్సిపాలిటీలో కోఆప్షన సభ్యులకు దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు ఓ ప్రకటనలో కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 20: మున్సిపాలిటీలో కోఆప్షన సభ్యులకు దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు ఓ ప్రకటనలో కోరారు. హిందూపురం మున్సిపాలిటీలో మూడు కోఆప్షన్లు ఉండగా ఒక పదవిని కమిషనర్‌ ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది. మరో రెండు కోఆప్షన సభ్యులను పాలకవర్గం ఎంపిక చేయాల్సి ఉంటుంది. కమిషనర్‌ ఎంపికచేసే కోఆప్షన సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు. హిందూపురం మున్సిపాలిటీలో ఓటరై ఉండాలని కమిషనర్‌ తెలిపారు. ఐదేళ్లకు తక్కువ కాకుండా చైర్‌పర్సన లేదా కౌన్సిలర్‌, మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా లేక అడ్వకేట్‌గా పనిచేసి ఉండాలి. లేదా మునిసిపల్‌ కార్పొరేషనలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగి అయి ఉండాలన్నారు. ఆర్‌అండ్‌బి, నీటి పారుదల, టౌనప్లానింగ్‌, పబ్లిక్‌హెల్త్‌లో ప్రత్యేక పరిజ్ఞానం కలిగినవారు కూడా అర్హులన్నారు. దరఖాస్తులను మే 5నుంచి 13లోపు మున్సిపల్‌ కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కమిషనర్‌ ఎన్నుకునే కోఆప్షన మెంబరు మున్సిపాలిటీలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుంది. దీనికి  ఈనెల 22 నుంచి 28 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 


Updated Date - 2021-04-21T05:32:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising