ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుబయటే అంగనవాడీ చదువులు

ABN, First Publish Date - 2021-11-28T06:14:58+05:30

మండలంలోని నిట్టూరు గ్రామం కొత్తపల్లి రోడ్డు అంగనవాడీ కేంద్రం దు స్థితి ఇది. వారంతా అభం శుభం తెలియని చిన్నారులు. అంతా అంగనవాడీ పాఠశాలకు వచ్చిన ఐదేళ్లలోపు చిన్నారులు.

నిట్టూరు అంగనవాడీ కేంద్రంలో ఆరుబయట కూర్చొన్న చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(యాడికి, నవంబరు 27)

మండలంలోని నిట్టూరు గ్రామం కొత్తపల్లి రోడ్డు అంగనవాడీ కేంద్రం దు స్థితి ఇది. వారంతా అభం శుభం తెలియని చిన్నారులు. అంతా అంగనవాడీ పాఠశాలకు వచ్చిన ఐదేళ్లలోపు చిన్నారులు. ఈ కేంద్రానికి భవనం ఉ న్నా ఇరుకుగా ఉంది. ఆహార పదార్థాలు నిల్వ వుంచేందుకే స్థలమంతా ఆక్ర మించింది. దీంతో పిల్లలు కూర్చొనేందుకు చోటు లేకుండాపోయింది.  దిక్కు తోచని అంగనవాడీ టీచర్‌ చిన్నారులకు ఆరుబయట కూర్చోబెట్టి విద్యాబోధన సాగిస్తోంది. ఆరుబయట ఎండకు, వానకు తట్టుకొని ఉంటున్న చిన్నారులను చూసి.. ఆ దారిన పోయే వారంతా విస్తుపోతున్నారు. పాఠశాల ఆ వరణలో గదులు ఖాళీగా ఉన్నా అంగనవాడీకి అనుమతించలేదని అంగనవాడీ టీచర్‌ మల్లీశ్వరి చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని వాపోయారు.      


Updated Date - 2021-11-28T06:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising