ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapur: యాడికిలో పందుల పెంపకందార్ల వీరంగం

ABN, First Publish Date - 2021-09-17T15:46:15+05:30

జిల్లాలోని యాడికిలో పందుల పెంపకందార్లు పెట్రోల్ బాటిల్‌తో వీరంగం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని యాడికిలో పందుల పెంపకందార్లు పెట్రోల్ బాటిల్‌తో వీరంగం సృష్టించారు. పందులు విచ్చలవిడిగా తిరుగుతూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయంటూ యాడికి ఉప  సర్పంచ్, సర్పంచ్ భర్త పందులను తలిస్తున్నారు. అయితే ఉప సర్పంచ్‌ను, సర్పంచ్ భర్తను అడ్డుకొన్న పెంపకందార్లు వారితో  వాగ్వాదానికి దిగారు. మాట మాట పెరిగి ఉప సర్పంచ్, సర్పంచ్ భర్తపై పందుల పెంపకందార్లు పెట్రోల్ పోసి హత్యాయత్నంకు ప్రయత్నించారు. ఈ ఘటనపై బాధితులు యాడికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-09-17T15:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising