ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌పై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ బీటీ నాయుడు

ABN, First Publish Date - 2021-03-02T16:00:35+05:30

సీఎం జగన్‌‌పై ఎమ్మెల్సీ బీటీ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: సీఎం జగన్‌‌పై ఎమ్మెల్సీ బీటీ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. ముఖ్యమంత్రి రౌడీ అయితే ఎలా ఉంటుందో నిన్న జరిగిన ఘటన చెపుతుందని వ్యాఖ్యానించారు. 11 కేసుల్లో ముద్దాయిగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారన్నారు. డబ్బులు, పోలీసులను వాడుకుని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని బీటీ నాయుడు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-03-02T16:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising