ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందూపురం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఆందోళన

ABN, First Publish Date - 2021-10-25T15:31:08+05:30

హిందూపురం నుంచి రైల్వే సీజనల్ పాసులు అనుమతించడం లేదంటూ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: హిందూపురం నుంచి రైల్వే సీజనల్ పాసులు అనుమతించడం లేదంటూ  రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కాచిగూడ యలహంక ఎక్స్‌ప్రెస్ రైలును ప్రయాణికులు నిలిపివేశారు. దాదాపు గంటసేపటి నుంచి  హిందూపురం రైల్వే స్టేషన్‌లో కాచిగూడ టు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగిపోయింది.

Updated Date - 2021-10-25T15:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising