ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంటల్లో అంబులెన్స్.. తప్పిన ప్రాణనష్టం

ABN, First Publish Date - 2021-08-27T20:56:30+05:30

అనంతపురం: నగరంలో పెను ప్రమాదం తప్పింది. అరవింద్ నగర్ దగ్గర ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: నగరంలో పెను ప్రమాదం తప్పింది. అరవింద్ నగర్ దగ్గర ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట నిలిపిన అంబులెన్స్ మంటల్లో తగలబడింది. ఆక్సిజన్ సిలెండర్లలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. అంబులెన్స్ క్షణాల్లోనే తగలబడింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే మంటల వేడికి పక్కనే పార్క్ చేసి ఉన్న కొన్ని ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Updated Date - 2021-08-27T20:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising