ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: చిత్రావతి నదిలో కొట్టుకుపోయిన కారు... నలుగురు సురక్షితం

ABN, First Publish Date - 2021-11-19T19:07:56+05:30

జిల్లాలోని వెల్దుర్తి దగ్గర చిత్రావతి నదిలో చిక్కుకున్న కారు కొట్టుకుపోయింది. కాగా అందులో ఉన్న నలుగురిని సహాయ సిబ్బంది రక్షించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని వెల్దుర్తి దగ్గర చిత్రావతి నదిలో చిక్కుకున్న కారు కొట్టుకుపోయింది. కాగా అందులో ఉన్న నలుగురిని సహాయ సిబ్బంది రక్షించింది. ఈరోజు ఉదయం చిత్రావతి నది దాటుతుండగా వరద ప్రవాహం ఉధృతికి కారు చిక్కుకుపోయింది. సమాచారం అందిన వెంటనే సహాయసిబ్బంది అక్కడకు చేరుకుని జేసీబీ సహాయంతో ఒడ్డుకు తీసుకువచ్చేందుకు యత్నించారు. అయితే నలుగురిని రక్షించిన తర్వాత కారు వరదలో కొట్టుకుపోయింది. దీంతో వరద ప్రవాహం మధ్యలో జేసీబీపైనే తొమ్మిది మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయ బృందాల యత్నిస్తున్నాయి.

Updated Date - 2021-11-19T19:07:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising