ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapurలో కూలిన రెండంస్తుల భవనం...ఇద్దరు చిన్నారులు మృతి

ABN, First Publish Date - 2021-11-20T13:29:52+05:30

జిల్లాలోని కదిరి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పాత చైర్మన్ వీధిలో రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని కదిరి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పాత చైర్మన్ వీధిలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా... మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. రెండంతస్తుల భవనంపై నిర్మాణంలోని నాలుగంతస్తుల భవనం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. భవనం శిథిలాల కింద 10 మంది వరకు ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద నుంచి ఆరుగురిని అధికారులు బయటకు తీశారు. ఎలాంటి పిల్లర్లు లేకుండా నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండటమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. భవనం కూలడంతో చుట్టుపక్కల ఉన్న మరో రెండు ఇళ్లకు స్వల్ప ప్రమాదం జరిగింది. జేసీబీలతో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. 

Updated Date - 2021-11-20T13:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising