ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapurలో మహిళ దారుణ హత్య

ABN, First Publish Date - 2021-08-16T15:19:10+05:30

నగర శివారులోని చంద్రబాబు కొట్టాలలో మహిళ దారుణ హత్యకు గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: నగర శివారులోని చంద్రబాబు కొట్టాలలో మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాలతో భార్య లక్ష్మిని  భర్త ఆదినారాయణ కిరాతకంగా హతమార్చాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భర్త ఆదినారాయణను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-08-16T15:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising