ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapurలో స్టేజ్ 1 కాంట్రాక్టర్ మాయాజాలం

ABN, First Publish Date - 2021-08-14T14:05:10+05:30

జిల్లాలో స్టేజ్ 1 కాంట్రాక్టర్ మాయాజాలం వెలుగులోకి వచ్చింది. జంగాలపల్లి గోడౌన్ నుంచి నేరుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో స్టేజ్ 1 కాంట్రాక్టర్  మాయాజాలం వెలుగులోకి వచ్చింది. జంగాలపల్లి  గోడౌన్ నుంచి నేరుగా కర్ణాటకకు లారీల్లో పీడీ‌ఎస్ బియ్యం తరలింపునకు యత్నించగా... కొడికొండ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పీడీఎస్ బియ్యం తరలిస్తున్న లారీ(AP02TB0036) పట్టుబడింది. స్టాక్ పాయింట్లకు పంపిణీ చేయాల్సిన పీడీఎస్ బియ్యం కర్ణాటక తరలిస్తుండగా చిలమత్తూరు పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ లారీని  చిలమత్తూరు ఎస్సై రంగుడుయాదవ్ స్టేషన్‌కు తరలించారు. కాగా... బియ్యం లారీని తప్పించేలా పోలీసులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడికి గురి చేస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-08-14T14:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising