ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుత్తి పోలీస్ స్టేషన్ నుండి దొంగ పరారీ

ABN, First Publish Date - 2021-01-25T15:34:52+05:30

జిల్లాలోని గుత్తి పోలీస్ స్టేషన్ నుండి పోలీసుల కళ్లుగప్పి దుండగుడు నాగిరెడ్డి పరారయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని గుత్తి పోలీస్ స్టేషన్ నుండి పోలీసుల కళ్లుగప్పి దుండగుడు నాగిరెడ్డి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగను పట్టుకునేందుకు వెంబడించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రవీంద్రపై  దొంగ నాగిరెడ్డి దాడి చేసి పరారయ్యాడు. దుండగుడి దాడిలో కానిస్టేబుల్ గాయపడ్డాడు. మరోవైపు పరారైన దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-01-25T15:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising