ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN, First Publish Date - 2021-10-18T06:02:29+05:30

మండలంలోని చియ్యేడు పాఠశాలలో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళన కార్యక్రమా న్ని నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న పూర్వవిద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురంరూరల్‌, అక్టోబరు17: మండలంలోని చియ్యేడు పాఠశాలలో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళన కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ పాఠ శాలలో 2005-06 విద్యా సంవత్సరంలో పది పూర్తి చేసుకు న్న విద్యార్థులు కలిశారు. ఒక రికొకరు పలకరించు కుంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అప్పుడు పనిచేసి న ఉపాధ్యాయులను  సత్కరించారు. సహసంక్తి భోజనా లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనాటి విద్యార్థులు వారిపిల్లలతో పాఠశాలలో సందడి చేశారు. 


Updated Date - 2021-10-18T06:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising