ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో విదేశీయుడి మృతి

ABN, First Publish Date - 2021-05-09T06:11:09+05:30

కరోనా బారినపడి పుట్టపర్తి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఇటలీకి చెందిన వ్యక్తి(55) శనివారం మృతిచెందినట్టు అర్బన సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టపర్తి, మే 8: కరోనా బారినపడి పుట్టపర్తి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఇటలీకి చెందిన వ్యక్తి(55) శనివారం మృతిచెందినట్టు అర్బన సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. కరోనా పాజిటివ్‌ రావడంతో ఐదు రోజులుగా సూపర్‌ఆస్పత్రి వద్ద ఉన్న కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపఽథ్యంలో చికిత్స పొందుతూ  మృతిచెందారన్నా రు. ఎనుములపల్లికి చెందినవ్యక్తి అనంతపురంలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఇటీ వల రోజు కరోనా మరణాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

 హెడ్‌కానిస్టేబుల్‌..

ధర్మవరంఅర్బన: అర్బన పోలీస్‌స్టేషనలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా హెడ్‌కాని స్టేబుల్‌ నాగమణి(45) కరోనాతో శనివారం మృతిచెందారు. ఈమె ధర్మవరంలో విధులు నిర్వర్తిస్తూ అనంతపురంలో నివాసం ఉంటోంది. అయితే నాలుగు రోజులక్రితం  పాజిటివ్‌ రావడంతో బత్తలపల్లి ఆర్డీటీ కొవిడ్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యసిబ్బంది తెలిపారు.


Updated Date - 2021-05-09T06:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising