ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2021-08-03T07:03:42+05:30

ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా ఎస్‌ఈగా పి. నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యాలయ ంలో ఆయన బాధ్యతలు చేపట్టారు

ఎ్‌సఈకి పుష్పగుచ్ఛాలు అందజేస్తున్న ఈఈలు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అనంతపురం రూరల్‌, ఆగస్టు2: ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా ఎస్‌ఈగా పి. నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యాలయ ంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈయన తిరుపతి నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. గతంలో నెల్లూరు, పులివెందులలో ఈఈగా పనిచేస్తూ  ఎస్‌ఈగా ఉద్యోగోన్నతి పొందారు. ఈక్రమంలోనే తిరుపతిలోని కార్పొరేట్‌ కార్యాలయంలో ఎక్వైరీ విభాగం ఎస్‌ఈగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీ అయ్యారు.  బాఽ ద్యతలు స్వీకరించిన ఆయనకు  శాఖలోని ఈఈ లు, డీఈఈలు, ఏఈఈలు, యూనియన్‌ నాయకులు, కాంట్రాక్టర్లు తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2021-08-03T07:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising