ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిటాల నారాయణమ్మకు ఘన నివాళి

ABN, First Publish Date - 2021-04-16T05:55:12+05:30

దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర మాతృ మూర్తి పరిటాల నారాయణ మ్మ 17వ వర్ధంతి సందర్భం గా ఘాట్‌ వద్ద మాజీ మం త్రి పరిటాలసునీత, కుటుం బ సభ్యులు ఆమెకు ఘన నివాళుల ర్పించారు.

నివాళి అర్పిస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగిరి, ఏప్రిల్‌ 15: దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర మాతృ మూర్తి పరిటాల నారాయణ మ్మ 17వ వర్ధంతి సందర్భం గా ఘాట్‌ వద్ద మాజీ మం త్రి పరిటాలసునీత, కుటుం బ సభ్యులు ఆమెకు ఘన నివాళుల ర్పించారు. ఈ సం దర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ...  కులమతా లకు అతీతంగా కార్మిక, కర్ష క, రైతు కూలీలకు బాసటగా నిలిచిన పరిటాల శ్రీరాములు కు ప్రతి కార్యక్రమంలోనూ ఆయన భార్యగా నారాయణమ్మ చేదోడుగా ఉన్నారన్నారు. పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్దార్థతో పాటు కుటుంబసభ్యులందరూ కలిసి ఘనంగా నివాళి అర్పించారు. 


Updated Date - 2021-04-16T05:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising