ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆముదం ఆకులు తిని 40 గొర్రెల మృతి

ABN, First Publish Date - 2021-04-13T06:31:25+05:30

మండలంలోని సీపీ ప్యాపిలి గ్రామంలో సోమవా రం ఆముదం ఆకులు తిని 40 గొర్రెలు మృతి చెందాయి.

మృతి చెందిన గొర్రెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వజ్రకరూరు, ఏప్రిల్‌ 12: మండలంలోని సీపీ ప్యాపిలి గ్రామంలో సోమవా రం ఆముదం ఆకులు తిని 40 గొర్రెలు  మృతి చెందాయి. బాధితులు పులలింగ ప్ప, పూలవిరుపన్న, రామాంజినేయులు నాయక్‌, హేమ్లానాయక్‌ తెలిపిన వివరా లివి. తమకున్న 700 గొర్రెలను పీసీ ప్యాపిలి తండా సమీపంలోని పొలాల్లోకి  మేత కోసం తీసుకెళ్లారు. ఈక్రమంలో గొర్రెలు ఆముదం ఆకులను తిన్నాయి. సాయంత్రం గూటికి చేరుకున్న గొర్రెలు జొల్లు కారుస్తూ కిందపడ్డాయి. వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెందాయి. ఒక్కొక్క గొర్రె విలువ రూ.10 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత గొర్రెల కాపర్లు కోరారు.

Updated Date - 2021-04-13T06:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising