ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్ అవుతున్న అనంత ఆర్టీఏ అధికారుల చలాన్ల దందా

ABN, First Publish Date - 2021-11-26T15:42:23+05:30

సామాజిక మాధ్యమాల్లో అనంత ఆర్టీఏ అధికారుల చలాన్ల దందా వైరల్ అవుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ లేదంటూ బండి నాగలింగ అనే వ్యక్తికి అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం : సామాజిక మాధ్యమాల్లో అనంత ఆర్టీఏ అధికారుల చలాన్ల దందా వైరల్ అవుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ లేదంటూ బండి నాగలింగ అనే వ్యక్తికి అధికారులు రూ.ఐదు వేల ఫైన్ విధించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్, హెల్మెట్ లేదంటూ సుధాకర్ అనే ద్విచక్ర వాహన దారుడికి ఆర్టీఏ అధికారి వైవీ రెడ్డి రూ.8000 ఫైన్ వేశారు. ఆర్టీఏ అధికారుల తీరుపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-11-26T15:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising