ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: బంగారు గొలుసు అపహరణ

ABN, First Publish Date - 2021-12-02T12:11:58+05:30

కళ్యాణదుర్గం లోని పూలవాండ్ల వీధిలోని ఇంటి ముందు బుధవారం వివాహిత చంద్రకళ తులసి చెట్టుకు పూజ చేసి, దీపాలు వెలిగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కళ్యాణదుర్గం లోని పూలవాండ్ల వీధిలోని ఇంటి ముందు బుధవారం వివాహిత చంద్రకళ తులసి చెట్టుకు పూజ చేసి, దీపాలు వెలిగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. రమే్‌షబాబు, చంద్రకళ  దంపతులు పూలవాండ్ల వీధిలో నివాసముంటున్నారు. కార్తీకమాసం సందర్భంగా రోజూ ఉదయం 5 గంటల సమయంలో చంద్రకళ తులసి చెట్టుకు పూజ చేసి, దీపాలు వెలిగిస్తుండేది. బుధవారం కూడా దీపాలు వెలిగిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దీనిపై బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-12-02T12:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising