ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీని ఢీకొని బొలేరా వాహనం బోల్తా..వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-07-18T12:02:37+05:30

గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామ శివారు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున లారీని ఢీకొని బొలేరా వాహనం డ్రైవర్‌ సయ్యద్‌ సాహెబ్‌ (27) మృతి చెందాడు. క ర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: గుత్తి మండలంలోని  కొత్తపేట గ్రామ శివారు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున లారీని ఢీకొని బొలేరా వాహనం డ్రైవర్‌ సయ్యద్‌ సాహెబ్‌ (27) మృతి చెందాడు. క ర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన బొలేరా వాహనం అనంతపురం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తూ ముందు వెళ్తున్న టమోటా లోడ్‌తో వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సయ్యద్‌ సాహెబ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. సీఐ రాము, ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి త రలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-18T12:02:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising