ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం జిల్లా డీపీవో సస్పెండ్

ABN, First Publish Date - 2021-10-27T22:10:26+05:30

జిల్లా పంచాయతీ అధికారి ఈవీ.పార్వతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లా పంచాయతీ అధికారి ఈవీ.పార్వతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఉత్తర్వులు జారీ చేసారు. బనగానపల్లె పంచాయతీలో రూ. 5.8 లక్షల నిధులను దుర్వినియోగం చేశారని అభియోగాలు వచ్చాయి. అనుమతి లేకుండా అనంతపురం విడిచి వెళ్లరాదని డీపీవోకు కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేసారు. 

Updated Date - 2021-10-27T22:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising