ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amravati: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీకా డోసులు

ABN, First Publish Date - 2021-08-19T16:52:57+05:30

గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం నుంచి గన్నవరం విమానాశ్రయానికి 2,88,000 టీకా డోసులు చేరుకున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం నుంచి గన్నవరం విమానాశ్రయానికి  2,88,000 టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు. గన్నవరం టీకా కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.

Updated Date - 2021-08-19T16:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising