ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో కల్తీ రెడ్లు!: నల్లారి

ABN, First Publish Date - 2021-10-23T08:52:08+05:30

రాష్ట్రంలో పెద్ద రెడ్లంతా టీడీపీలోనే ఉన్నారు. మేమే అసలు రెడ్లం. వైసీపీలో కల్తీ రెడ్లు ఉన్నారు. పోయినసారి మోసపు మాటలు చెప్పి రెడ్ల ఓట్లు వేయించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో పెద్ద రెడ్లంతా టీడీపీలోనే ఉన్నారు. మేమే అసలు రెడ్లం. వైసీపీలో కల్తీ రెడ్లు ఉన్నారు. పోయినసారి మోసపు మాటలు చెప్పి రెడ్ల ఓట్లు వేయించుకున్నారు. ఈసారి అవి సాగవు. రెడ్లు కానివాళ్లు కూడా రెడ్లమని చెప్పుకొంటున్నారు. భార్యాపిల్లలతో కలిసి తిరుమల కొండకు వెళ్లేవారు అసలు రెడ్లు. భార్యాపిల్లలతో వెళ్లనివారు రెడ్లు కాదు. అది ఎవరో రాష్ట్రం అంతా తెలుసు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి  అన్నారు.

Updated Date - 2021-10-23T08:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising