ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో కౌంటర్‌కు టీటీడీకి 4 వారాల గడువు

ABN, First Publish Date - 2021-10-21T11:10:34+05:30

టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల విషయంలో కౌంటర్‌ వేసేందుకు టీటీడీకి హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల విషయంలో కౌంటర్‌ వేసేందుకు టీటీడీకి హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. టీటీడీలోకి ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్స్‌పై విచారణ జరిపిన హైకోర్టు వాటి అమలును నిలుపుదల చేసింది. బుధవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకురాగా కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని టీటీడీ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ హైకోర్టును అభ్యర్థించారు.

Updated Date - 2021-10-21T11:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising