ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రుల కీర్తికి ప్రతీక అమరావతి

ABN, First Publish Date - 2021-04-21T09:56:07+05:30

ఐదు కోట్ల మంది ఆంధ్రుల కీర్తి ప్రతిష్టలను నలు దిశాలా చాటేది అమరావతి రాజధానేనని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావ తి కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళన లు మంగళవారంతో 490వ రోజుకు చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • -490వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు

తుళ్లూరు, ఏప్రిల్‌ 20: ఐదు కోట్ల మంది ఆంధ్రుల కీర్తి ప్రతిష్టలను నలు దిశాలా చాటేది అమరావతి రాజధానేనని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావ తి కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళన లు మంగళవారంతో 490వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు, రైతులు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా చేసుకుని పాలన సాగించిన రాజావాసిరెడ్డి వెంకట్రాది నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను రైతు శిబిరాలలో స్మరించుకున్నారు. ‘అమ్మను మరువలేం, అమరావతిని మరువలేం‘.. అంటూ నినాదాలు చేశారు.  భూములు ఇస్తే అన్నదాతను రోడ్డున పడేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మూడు ముక్కల ఆటతో రాష్ట్ర ప్రయోజనాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలుంటే అమరావతిపై చూపిస్తారా అని మండిపడ్డారు. 

Updated Date - 2021-04-21T09:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising