ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని దళిత రైతు పులి చిన్నాకు హైకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2021-09-30T03:05:14+05:30

రాజధాని దళిత రైతు పులి చిన్నాకు హైకోర్టులో ఊరట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని దళిత రైతు పులి చిన్నాకు హైకోర్టులో ఊరట లభించింది. ఎంపీ నదిగం సురేష్ అనుచరులు తనపై దాడి చేస్తే పోలీసులు తన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా అక్రమ కేసులు బనాయించారని పులి చిన్నా హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీ నదిగం సురేష్, అనుచరులు, పోలీసులతో పులి చిన్నాకు ప్రాణహాని ఉందని  పిటిషనర్ తరుపు న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు. దీంతో తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. పులి చిన్నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2021-09-30T03:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising