నేడు విజయవాడలో ఏజీ కార్యాలయం ప్రారంభం
ABN, First Publish Date - 2021-07-05T08:13:55+05:30
ఏపీ అకౌంటెంట్ జనరల్(ఏజీ) ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించారు.
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఏపీ అకౌంటెంట్ జనరల్(ఏజీ) ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించారు. స్థానిక మహాత్మాగాంధీ రోడ్(బందర్‌రోడ్)లోని మనోరమ హోటల్ వెనుక ఉన్న భవనంలో 8, 9 అంతస్తుల్లో దీనిని ఏర్పాటు చేశారు. ఏజీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2021-07-05T08:13:55+05:30 IST