ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఓర్వకల్లు’కు ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌: మేకపాటి

ABN, First Publish Date - 2021-01-17T09:28:41+05:30

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ వచ్చినట్టు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ వచ్చినట్టు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో పూర్తిగా ప్రభుత్వమే నిర్మిస్తున్న తొలి విమానాశ్రయం ఇదేనని శనివారం ఓ ప్రకటనలో వివరించారు. 2020వ సంవత్సరంలో ఈ విమానాశ్రయం కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు వెచ్చించిందన్నారు. ఈ మార్చి నుంచే విమానాశ్రయంలో రాకపోకలు ప్రారంభమవుతాయన్నారు. కాగా, ఇప్పటికే నైట్‌ ల్యాండింగ్‌ సిస్టం, పైలట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాట్లకూ ప్రభుత్వం కృషి చేస్తోందని, తాజాగా కీలకమైన లైసెన్స్‌ వచ్చిందని ఏపీఏడీసీ ఎండీ వీఎన్‌ భరత్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. 

Updated Date - 2021-01-17T09:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising