ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేణుగోపాలదీక్షితుల విధుల్లో జోక్యం వద్దు!

ABN, First Publish Date - 2021-05-06T08:55:13+05:30

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్న వేణుగోపాల దీక్షితుల విషయంలో దేవదాయశాఖ, టీటీడీ ఈవో జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మేరకు టీటీడీ, దేవదాయ శాఖను ఆదేశించండి

హైకోర్టులో న్యాయవాది మోహన్‌రెడ్డి వాదనలు


అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్న వేణుగోపాల దీక్షితుల విషయంలో దేవదాయశాఖ, టీటీడీ ఈవో జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. పదవీ విరమణ చేసిన రమణదీక్షితులును టీటీడీ ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ వేణుగోపాలదీక్షితులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారని, ఏప్రిల్‌ 2న టీటీడీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ మేరకు ఆయన విధుల్లో జోక్యం చేసుకోకుండా దేవదాయశాఖ సహా టీడీపీ ఈవోను నిలువరించాలని విన్నవించారు. కాగా, ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి  బుధవారం తీర్పును వాయిదా వేశారు. 

Updated Date - 2021-05-06T08:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising