ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో పత్తి ధరలు

ABN, First Publish Date - 2021-08-04T14:18:16+05:30

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు మంగళవారం రికార్డు స్థాయిలో పలికాయి. సీజన్‌ ముగుస్తున్న దశలో ధరలు అధికంగా పలుకుతున్నాయి. క్వింటా పత్తి ధర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు బుధవారం రికార్డు స్థాయిలో పలికాయి. సీజన్‌ ముగుస్తున్న దశలో ధరలు అధికంగా పలుకుతున్నాయి. క్వింటా పత్తి ధర గరిష్ఠ రూ.8,025 పలికింది. కనిష్టంగా రూ. 7,466 పలికింది. ఈ సీజన్‎లో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ యార్డు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో రికార్డు స్థాయిలో పత్తి ధరలు పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-04T14:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising