ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో స్కూళ్ల రీ-ఓపెన్ తేదీ ఖరారు

ABN, First Publish Date - 2021-08-10T22:50:44+05:30

ఏపీలో స్కూళ్ల రీ-ఓపెన్ తేదీ ఖరారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఈ నెల 16వ తేదీ నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామన్నారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైందన్నారు. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. ఆన్‌లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదన్నారు.  ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ లోనే పూర్తి స్థాయిలో పాఠశాలలను నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-08-10T22:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising