ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ నేత కొప్పులకు అదనపు బాధ్యతలు

ABN, First Publish Date - 2021-12-26T02:43:37+05:30

కాంగ్రెస్ నేత కొప్పుల రాజుకు అదనపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కాంగ్రెస్ నేత కొప్పుల రాజుకు అదనపు బాధ్యతలను పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్పగించింది. ఏఐసీసీ ఎస్సీ, ఓబీసీ, మైనారిటీ విభాగాలతో పాటు ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ వ్యవహారాల సమన్వయకర్తగా కొప్పుల రాజును నియామించారు. నియామక ఉత్తర్వులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జారీ చేశారు.  

Updated Date - 2021-12-26T02:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising