ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్ఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-12-27T20:48:37+05:30

అడవులదీవి ఎస్ఐ రామకృష్ణపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.గ్రీవెన్స్‌లో ఎస్పీకి తనపై ఫిర్యాదు చేశాడని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అడవులదీవి ఎస్ఐ రామకృష్ణపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.గ్రీవెన్స్‌లో ఎస్పీకి తనపై ఫిర్యాదు చేశాడని ఎస్ఐ స్టేషన్‌కు పిలిపించి ఫిర్యాదు చేసిన బాధితుడిని చావబాదాడు.కాగా ఎస్ఐ కొట్టడంతో బాధితుడు కృష్ణారావు నిన్న కుటుంబంతో సహా దీక్ష చేశాడు.అయితే బాధితుడి కుటుంబంతో ఎస్పీని కలిసి గౌడ సంఘం నేతలు ఎస్ఐపై  ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం నేతలు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-27T20:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising