ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంత అన్యాయమా డీజీపీ...అచ్చెన్నాయుడు ఆడియో చూడండి

ABN, First Publish Date - 2021-02-02T16:01:57+05:30

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టుతో నిమ్మాడలో ఉద్రిక్తత నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టుతో నిమ్మాడలో ఉద్రిక్తత నెలకొంది. అచ్చెన్నపై పోలీసులు బెదిరింపు కేసు నమోదు చేశారు. ఏ1గా కింజారపు హరిప్రసాద్, ఏ2గా సురేష్, ఏ3గా అచ్చెన్నాయుడు, ఏ4గా కింజారపు లలితకుమారి పేర్లను చేర్చారు. మొత్తంగా 12 మందిని అరెస్టు చేసినట్లుగా సమాచారం. అసలు నిజంగానే అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారా? ఆయన ఫోన్‌లో ఏం మాట్లాడారన్నది ఒక్కసారి డీజీపీ వింటే తెలుస్తుందని టీడీపీ నేతలు అన్నారు. కాగా అచ్చెన్నాయుడు అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ అరెస్టుపై చంద్రబాబు, నారా లోకేష్ మండిపడ్డారు.

Updated Date - 2021-02-02T16:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising