ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లాలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

ABN, First Publish Date - 2021-03-07T15:53:34+05:30

నెల్లూరు: జిల్లాలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుత్తలూరు మండలం తెడ్డు పాడు పిల్లా పేరు వాగు సమీపంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుత్తలూరు మండలం తెడ్డు పాడు పిల్లా పేరు వాగు సమీపంలో మంచు కారణంగా ఒకదానిని మరొకటి వరుసగా వాహనాలు ఢీకొన్నాయి. ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ప్రైవేట్ బస్.. ప్రైవేట్ బస్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సును మరో లారీ ఢీ కొట్టింది. ప్రయాణికులు, డ్రైవర్లకి స్వల్ప గాయాలయ్యాయి. 


Updated Date - 2021-03-07T15:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising