ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో పలుచోట్ల ఏసీబీ సోదాలు

ABN, First Publish Date - 2021-11-30T02:36:02+05:30

విజయవాడ సహా ఏకకాలంలో పలుచోట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడ సహా ఏకకాలంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు చేసింది. సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ బిల్లురి నాగభూషణం ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌‌లోని కావూరి హిల్స్‌, నిజాంపేట, మోయినాబాద్‌లో ఫాంహోస్‌లను ఏసీబీ అధికారులు గుర్తించారు. విజయవాడ పోరంకిలోని ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేసింది. కుటుంబ సభ్యులకు చెందిన ఇంటి స్థలం, 5 ఇళ్లు, జి+5 ఫ్లోర్‌ బిల్డింగ్‌ను ఏసీబీ గుర్తించింది. 3 కార్లు, బైక్‌, వెండి, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ సుమారు 5.93 కోట్ల మేర ఉంటుందని అంచనా. దాదాపు 4.34 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. దర్యాప్తు అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. 



Updated Date - 2021-11-30T02:36:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising