ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌ పేరుతో సచివాలయ సిబ్బంది నిర్వాకంపై ABN కథనాలు

ABN, First Publish Date - 2021-12-06T22:30:39+05:30

ఓటీఎస్‌ పేరుతో సచివాలయ సిబ్బంది నిర్వాకంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ఓటీఎస్‌ పేరుతో సచివాలయ సిబ్బంది నిర్వాకంపై ABNలో వరుస కథనాలు రావడంతో ఎమ్మెల్యే స్పందించారు. ఓటీఎస్‌ పేరుతో పేదలపై అధికారులు, ప్రజా ప్రతినిధుల చెలగాటంపై కథనాలను ప్రసారం చేసింది. తన కొడుకు చికిత్సకు దాచిన డబ్బులను కూడా ఓటీఎస్ పేరుతో సచివాలయ సిబ్బంది లాక్కున్నారని బాధితురాలు భారతి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ABN ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం అయ్యాయి. వీటికి స్పందించి స్థానిక నేతలతో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. తమ నుంచి బలవంతంగా సచివాలయ సిబ్బంది ఓటీఎస్ ద్వారా ఇంటి రుణం చెల్లించుకోలేదని, ఇష్టపూర్వకంగానే డబ్బుకట్టామని బాధితురాలితో ఎమ్మెల్యే చెప్పించారు. 





Updated Date - 2021-12-06T22:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising