ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటల బీమాకు ఆధార్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2021-04-13T09:48:03+05:30

రైతులు పంటల బీమా, రాయితీ విత్తనాలను పొందడానికి ఆధార్‌ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయితీ విత్తనాలకు కూడా..


అమరావతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): రైతులు పంటల బీమా, రాయితీ విత్తనాలను పొందడానికి ఆధార్‌ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా ఆర్థిక సహాయం, రాయితీలు, ఇతర సేవలకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. పథకాల లబ్ధికి ఆధార్‌ లేకపోతే, ముందుగా ఆధార్‌ నమోదు చేయించుకోవాలని పేర్కొంది. ఆధార్‌ నమోదుకు 8 రకాల గుర్తింపు పత్రాలు, లేదా గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని సూచించింది. రైతులు ఈ రాయితీ పథకాలు పొందటానికి బహుళ ధ్రువీకరణ పత్రాల అవసరాన్ని తొలగించి, నేషషన్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(నిక్‌) ద్వారా అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోమవారం వేర్వేరు జీవోలు జారీ చేశారు. 

Updated Date - 2021-04-13T09:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising