ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లగొండ పోలీసులపై కేసు పెట్టాలి

ABN, First Publish Date - 2021-10-20T08:51:41+05:30

నల్లగొండ పోలీసులపై హత్యాయత్నం, కిడ్నాప్‌, ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని టీడీపీ, బీజేపీ, ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నం జిల్లా చింతపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీడీపీ, బీజేపీ, ఆదివాసీ జేఏసీ డిమాండ్‌
  • పార్టీల ఆధ్వర్యంలో గిరిజనుల భారీ ర్యాలీ
  • అన్నవరం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయింపు


చింతపల్లి, అక్టోబరు 19: నల్లగొండ పోలీసులపై హత్యాయత్నం, కిడ్నాప్‌, ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని టీడీపీ, బీజేపీ, ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామ గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. ఇటీవల పోలీసు కాల్పుల్లో గాయపడినవారి కుటుంబ సభ్యులతో కలిసి గాలిపాడు నుంచి అన్నవరం వరకు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. నల్లగొండ పోలీసులపై కేసు నమోదు చేయాలని స్టేషన్‌ ఎస్‌ఐ ప్రశాంతకుమార్‌కు ఫిర్యాదు చేశారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. పోలీసు కాల్పుల్లో గాయపడిన గిరిజన కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-20T08:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising