ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ వ్యాప్తంగా 72.24 శాతం పోలింగ్‌ నమోదు

ABN, First Publish Date - 2021-11-16T02:45:08+05:30

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో 72.24 శాతం పోలింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో 72.24 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మున్సిపల్‌ కార్పొరేషన్లలో మొత్తం 60.54 పోలింగ్‌ శాతం నమోదయింది. మిగిలిపోయిన వార్డు స్థానాలకు పట్టణాల్లోను, నగర పంచాయితీల్లోను 68.61 శాతం ఓటింగ్‌  నమోదైంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సాధారణ , మిగిలిపోయిన వార్డులకు జరిగిన ఎన్నికల్లో 59.63 శాతం ఓటింగ్‌ నమోదైంది. అన్ని విభాగాల్లో మున్సిపల్‌, కార్పోరేషన్లలో 56 వార్డులకు పోలింగ్‌ జరుగగా 49.89 శాతం ఓటింగ్‌ నమోదయింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 269 వార్డులకు పోలింగ్‌ నిర్వహించగా 72.19 శాతం పోలింగ్‌ నమోదయింది. 


Updated Date - 2021-11-16T02:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising