ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం

ABN, First Publish Date - 2021-07-17T01:20:43+05:30

నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్నారు. పవర్ జనరేషన్ కోసం నీటిని కిందకి వదిలారని, ఇదంతా కేఆర్‌ఎంబీ పరిధిని నిర్ణయించకపోవడం వల్లే జరిగిందని సజ్జల అభిప్రాయపడ్డారు. అందుకే అందుకే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని ఆయన తెలిపారు. ఏడేళ్ల తర్వాత ఇది ఒక పెద్ద ముందడుగుగా చెప్పొచ్చన్నారు.


రాయలసీమ లిఫ్ట్‌పై టీడీపీ అపోహలు సృష్టించేందుకు చూస్తోందని ఆయన ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లా వారికి అన్యాయం జరగదన్నారు. వారికోసం వెలిగొండను పూర్తి చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూడా 50 శాతం ఇస్తున్నామని, రేపు ప్రకటన వెలువడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-07-17T01:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising