ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ: మంత్రి సురేష్‌

ABN, First Publish Date - 2021-06-18T22:53:00+05:30

విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2021-22కు మొత్తం 10,143 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. విద్యాశాఖ పోస్టులకు జూలై 2021లో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో 240 లెక్చరర్ పోస్టులకు జనవరి 2022లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, యూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి.. 2022 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T22:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising