ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 124 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-03-06T09:25:51+05:30

రాష్ట్రంలో వరుసగా నాలుగోరోజు కూడా కరోనా కేసులు వంద దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 51,660 శాంపిల్స్‌ను పరీక్షించగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరుసగా నాలుగోరోజు కూడా కరోనా కేసులు వంద దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 51,660 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 124 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,90,441కి పెరిగింది. శుక్రవారం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 30 మందికి వైరస్‌ సోకగా.. కృష్ణాలో 18, గుంటూరులో 16, విశాఖపట్నంలో 13, తూర్పుగోదావరిలో 13, అనంతపురంలో 10 కేసులు నమోదయ్యాయి. తాజాగా అనంతపురంలో కరోనాతో ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాలు 7,172కి చేరాయి.


కొవిడ్‌ టీకా వేయించుకున్న కోట్ల దంపతులు

కర్నూలు (హాస్పటల్‌), మార్చి 5: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ శుక్రవారం కొవిడ్‌ టీకా తీసుకున్నారు.

Updated Date - 2021-03-06T09:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising