ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటికి కనిపించే ఇంటికి చేరేందుకు 120కి.మీ. ప్రయాణం!

ABN, First Publish Date - 2021-11-21T16:12:19+05:30

కంటికి కనిపించే ఇంటికి చేరేందుకు 120కి.మీ. ప్రయాణం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా/సదుం : సదుంలో గార్గేయనది ప్రవాహ ఉధృతి గ్రామాన్ని రెండుగా చీల్చేసింది. గ్రామం నడిబొడ్డున ప్రవహించే గార్గేయ నదిపై సుమారు రూ.కోటి ఖర్చుతో నిర్మించిన తాత్కాలిక రోడ్డు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఇవతల గట్టు నుంచి చూస్తే అవతల కనిపించే జాండ్రపేటలోని ఇంటికి వెళ్లేందుకు ఓ వ్యక్తి సుమారు 120కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. జాండ్రపేటకు చెందిన నిసారుద్దీన్‌ సదుంలోని తన అత్తగారింట ఓ శుభకార్యానికి వచ్చాడు. కార్యక్రమం ముగిసే సమయానికి గార్గేయనదిపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. నది దాటే మార్గం లేక కల్లూరు, పీలేరు, కలికిరి, మహల్‌, వాల్మీకిపురం, మదనపల్లె, పుంగనూరు, చౌడేపల్లె, సోమల మీదుగా సుమారు 120కి.మీ ప్రయాణం చేసి ఇంటికి చేరాడు. 

Updated Date - 2021-11-21T16:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising