ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగు శాండ్‌విచ్‌

ABN, First Publish Date - 2020-03-15T16:06:43+05:30

బ్రెడ్‌ ముక్కలు - నాలుగు, పెరుగు - పావు కప్పు, క్యాప్సికం - రెండు, ఉల్లిపాయ - ఒకటి, క్యాబేజీ - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెన్న - టీస్పూన్‌, కొత్తిమీర - కొద్దిగా, ఎండు మిర్చి -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి :

బ్రెడ్‌ ముక్కలు - నాలుగు, పెరుగు - పావు కప్పు, క్యాప్సికం - రెండు, ఉల్లిపాయ - ఒకటి, క్యాబేజీ - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెన్న - టీస్పూన్‌, కొత్తిమీర - కొద్దిగా, ఎండు మిర్చి - ఒకటి.


తయారీ :

పెరుగును ఫ్రిజ్‌లో అరగంట పాటు పెట్టాలి. పెరుగులో నీళ్లు లేకుండా చిక్కగా ఉండేలా చూసుకోవాలి. క్యాప్సికం, ఉల్లిపాయ, క్యాబేజీ, కొత్తిమీరను కట్‌ చేసుకోవాలి. ఎండుమిర్చిని పొడిపొడిగా చేయాలి. వాటిని పెరుగులో వేసి కలపాలి. బ్రెడ్‌ ముక్కలు తీసుకుని వెన్న రాయాలి. తరువాత బ్రెడ్‌పై పెరుగు మిశ్రమం వేసి, పైన మరొక బ్రెడ్‌ పెట్టాలి. రుచికరమైన ఈ పెరుగు శాండ్‌విచ్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2020-03-15T16:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising