ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాగి అటుకులతో ఆధరువులు

ABN, First Publish Date - 2020-10-03T17:54:04+05:30

రోగనిరోధకశక్తి బలంగా ఉండాలంటే సాత్వికాహారం తీసుకోవడమే మేలని అంటున్నారు సద్గురు జగ్గీవాసుదేవ్‌. ఆయన సూచిస్తున్న అలాంటి సాత్వికమైన కొన్ని వంటకాలు ఇవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాత్వికం.. సుమధురం

రోగనిరోధకశక్తి బలంగా ఉండాలంటే సాత్వికాహారం తీసుకోవడమే మేలని అంటున్నారు సద్గురు జగ్గీవాసుదేవ్‌. ఆయన సూచిస్తున్న అలాంటి సాత్వికమైన కొన్ని వంటకాలు ఇవి. వెరైటీ రుచులను ఆస్వాదించాలంటే ఈ వారం మీరూ వీటిని ట్రై చేయండి.


కావలసినవి: రాగి అటుకులు - పావుకేజీ, క్యారెట్స్‌ - మూడు, బీన్స్‌ - నాలుగైదు, క్యాబేజీ - కొద్దిగా, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - ఒకకట్ట, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, మెంతులు - కొన్ని, మినప్పప్పు - పావు టీస్పూన్‌, సెనగపప్పు - పావు టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. తరువాత మెంతులు, మినప్పప్పు, సెనగపప్పు వేయాలి. తరిగిన క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు రాగి అటుకులు వేసి కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవా

Updated Date - 2020-10-03T17:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising