ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజియా

ABN, First Publish Date - 2020-04-27T16:12:38+05:30

మైదా - 250 గ్రా., బటర్‌ - 120 గ్రా., నీరు - కలపడానికి తగినంత, కోవా - 120 గ్రా., పంచదార - 240 గ్రా., యాలకుల పొడి - 7 గ్రా., నూనె - వేగించడానికి సరిపడా, నెయ్యి - 50 గ్రా., బాదం తరుగు - 15 గ్రా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మైదా - 250 గ్రా., బటర్‌ - 120 గ్రా., నీరు - కలపడానికి తగినంత, కోవా - 120 గ్రా., పంచదార - 240 గ్రా., యాలకుల పొడి - 7 గ్రా., నూనె - వేగించడానికి సరిపడా, నెయ్యి - 50 గ్రా., బాదం తరుగు - 15 గ్రా.


తయారుచేసే విధానం: మైదాలో నెయ్యివేసి తగినంత నీటితో గట్టి ముద్దగా చేసి అరగంట పక్కనుంచాలి. కడాయిలో కోవా వేసి అడుగంటకుండా వేగించాలి. దించేసి, చల్లారిన తర్వాత సగం పంచదార, యాలకుల పొడి, బాదం తరుగు వేసి బాగా కలిపి అండాకారంలో చిన్నచిన్న ఉండలుగా చేయాలి. మైదా ముద్దని సమాన భాగాలుగా చేసుకుని పూరీలుగా చేయాలి. పూరీ మధ్య కోవా ముద్ద పెట్టి తడిపిన అంచులను మడిచి కజ్జికాయలుగా ఒత్తి, నూనెలో దోరగా వేగించుకోవాలి. ఈలోపునే మిగిలిన పంచదారలో 150 మి.లీ. నీరు పోసి పాకం చేయాలి. వేగించిన కజ్జికాయల్ని పాకంలో ముంచి తీసి ఆరబెట్టాలి. 

Updated Date - 2020-04-27T16:12:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising