ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీట్‌ పొటాటో రబ్డీ

ABN, First Publish Date - 2020-12-19T16:54:26+05:30

పాలు - 150 ఎంఎల్‌, చిలగడదుంప - ఒకటి, పంచదార - అర టీస్పూన్‌, గోరువెచ్చని నీళ్లు - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - కొద్దిగా, మిక్స్‌డ్‌ నట్స్‌ - కొన్ని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పాలు - 150 ఎంఎల్‌, చిలగడదుంప - ఒకటి, పంచదార - అర టీస్పూన్‌, గోరువెచ్చని నీళ్లు - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - కొద్దిగా, మిక్స్‌డ్‌ నట్స్‌ - కొన్ని. 


తయారీ విధానం: ముందుగా చిలగడదుంపను ఉడికించాలి. తరువాత పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి. ఒక పాత్రలో పాలు పోసి వేడి చేయాలి. పాలు మరుగుతున్న సమయంలో చిలగడదుంప వేయాలి.  మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. ఒక కప్పులో గోరు వెచ్చని నీళ్లు తీసుకుని అందులో కుంకుమ పువ్వు వేసి కరిగిన తరువాత పాల మిశ్రమంలో పోయాలి. యాలకుల పొడి వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా నట్స్‌తో గార్నిష్‌ చేసుకుని దింపాలి. ఫ్రిజ్‌లో పెట్టి, చల్లగా సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-12-19T16:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising