ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాగి సంగటి పల్లీల చట్నీ

ABN, First Publish Date - 2020-09-02T17:47:09+05:30

రాగి సంగటి.. ఈ పేరు వినని ఆహార ప్రియులు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. రాయల సీమ స్పెషల్ అయిన ఈ రాగిసంగటికి తెలుగు వారంతా ఫ్యాన్సే.. ఎసిడిటీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాగి సంగటి.. ఈ పేరు వినని ఆహార ప్రియులు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. రాయల సీమ స్పెషల్ అయిన ఈ రాగిసంగటికి తెలుగు వారంతా ఫ్యాన్సే.. ఎసిడిటీ, గ్యాస్ వంటి అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చేసే ఈ రాగిసంగటిని లొట్టలేసుకుంటూ తింటుంటారు. నాన్‌వెజ్‌తోనే కాకుండా పల్లీల చట్నీ కూడా రాగి సంగటిని ఆరగిస్తుంటారు. మరి ఆ రాగిసంగటిని ఎలా తయారు చేస్తారో.. ఏఏ ఆహార పదార్థాలు వాడతారో.. ఈ వీడియోలో మీరే ఓ లుక్కేయండి..

Updated Date - 2020-09-02T17:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising