ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవ్వ పరోటా

ABN, First Publish Date - 2020-06-20T17:58:12+05:30

రవ్వ - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, గోధుమపిండి - అరకప్పు, కారం - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: రవ్వ - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నూనె -  సరిపడా, గోధుమపిండి - అరకప్పు, కారం - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, వాము - పావు టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌.


తయారీ: స్టవ్‌పై పాన్‌ పెట్టి రెండు కప్పుల నీళ్లు పోయాలి.  కొద్దిగా నూనె, ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో రవ్వ వేస్తూ కలపాలి. రవ్వ ఉడికిన తరువాత దింపి ఒక బౌల్‌లోకి మార్చాలి. తరువాత అందులో అరకప్పు గోధుమపిండి, అర టీస్పూన్‌ కారం, జీలకర్రపొడి, వాము, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. కొద్దిగా నూనె వేసి కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చపాతీలా చేసుకోవాలి. పెనంమీద నూనె వేసుకుంటూ రవ్వ పరోటాను రెండు వైపులా కాల్చాలి.

Updated Date - 2020-06-20T17:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising